ఆర్‌బీఐ 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రఘురాం రాజన్ మూడేళ్ల పదవీ కాలం ఆదివారంతో ముగియడంతో తదుపరి గవర్నర్‌గా పటేల్ పగ్గాలు చేపట్టారు. 2013 జనవరి నుంచి ఉర్జిత్ పటేల్ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నారు