March 12, 2026

Arts & Culture

జులై 31 న పదవీ విరమణ పొందిన  సి.జయరావు , కె.శంకరయ్య గార్లకు శ్రీశైల దేవస్థానం ఆత్మీయ సత్కారం చేసింది. పరిపాలనా భవనంలోని...
శ్రీశైల దేవస్థానంలో శనివారం కృత్తికా నక్షత్రం సందర్భంగా శ్రీ కుమారస్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేసారు.