శ్రీశైలక్షేత్రంలోని చారిత్రక సంపద పరిరక్షణకు చర్యలు-ఈ ఓ
శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్ర చారిత్రక సంపద పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రంలోని పలు ప్రాచీన శాసనాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా కార్యనిర్వహణాధికారి స్థానిక పొట్టి శ్రీరాముల విశ్వవిద్యాలయ…