Andhra Pradesh

మత్స్యకార భరోసా పథకం ద్వారా సాయం -వైయస్‌ జగన్‌

*తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైస్సార్ 3వ సం వత్సరం మత్స్య కార భరోసా పై ఈ రోజు (18-5-2021) న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఇంచార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి,మత్స్య…

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగితే.. కరోనా వైరస్ ను త్వరగా కట్టడి చేయవచ్చు

*కరోనాను ఎదుర్కొనడంలో బాధ్యతగా ఉందాం – ప్రాణాలు కాపాడుకుందాం *డాక్టర్ అర్జా శ్రీకాంత్ స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19, ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూమ్. *దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ ప్రతి రోజూ…

క్యాన్సర్‌ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స -ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

అమరావతి: గతంలో మాదిరిగా కాకుండా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్‌ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కళ్లకు క్యాన్సర్‌ సోకిన చిన్నారి హేమ అనారోగ్యంపై పత్రికల్లో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి వైయస్‌…

అమ్మా.. ఆరోగ్యం ఎలా ఉందమ్మా

గుంటూరు: వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన సీఎం వైయస్‌ జగన్‌ అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అమ్మా.. ఆరోగ్యం ఎలా ఉందమ్మా..? డాక్టర్లు మెరుగైన సేవలు అందిస్తున్నారా..? అంటూ…

ఆరోగ్యశ్రీ పరిధి 2 వేల రోగాలకు పెంపు

గుంటూరు: నా మతం మానవత్వం..కులం- మాట నిలబెట్టుకోవడమే అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. తన కులం, మతంపై ప్రతిపక్షాలు పదేపదే ప్రస్తావిస్తున్నాయని తప్పుపట్టారు. పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు.…

వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ప్రారంభం

నెల్లూరు : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని విక్రమ సింహపురి…

మోదీ గారు ఏపీకి రండి- సీఎం వైయస్‌ జగన్‌ ఆహ్వానం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని నరేంద్రమోదీని ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. శనివారం…

 ప్రతి కలెక్టర్‌ గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డ మాదిరిగా చూడాలి -ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

అమరావతి: ప్రతి కలెక్టర్‌ గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డ మాదిరిగా చూడాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సూచించారు. సంతృప్తి స్థాయిలో పథకాలు అమలు జరగాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్సీలు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. స్పందన కింద…

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలు రద్దు-వైవీ

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజధానిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తుండటంతో కార్యాయలం ఏర్పాటు చేయాలని సీఎంను కోరినట్లు చెప్పారు. ప్రత్యేకంగా చైర్మన్‌ క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు…