విశ్రాంత పర్యవేక్షకులు సి. జయరావు ఇక లేరు

విశ్రాంత పర్యవేక్షకులు, సాహితీ ప్రియులు  సి. జయరావు ఇక లేరు. సి. జయరావు( 64) కు భార్య, ఇద్దరు పుత్రులు. జయరావు  ఈ రోజు ఉదయం సుమారు 6 గంటలకు కర్నూలు కిమ్స్ వైద్య శాలలో   స్వర్గస్తులయ్యారని వారి సోదరుడు ,శ్రీశైలదేవస్థానం పత్రిక శ్రీశైలప్రభ సంపాదకులు సి.అనిల్ కుమార్ తెలిపారు. ఈ రోజు సాయంత్రం శ్రీశైలం లో జయరావు  అంత్యక్రియలు  జరిగాయి. కుటుంబ సభ్యలు , అభిమానులు ,ఆత్మీయులు హాజరయ్యారు.

జయరావు మృతిపట్ల  దేవస్థానం అధికారులు, సిబ్బంది సంతాపం తెలిపారు.

*P.Thimmappa, DD, I & PR ,ViJ. expressed shock over the demise of Jaya Rao.He prayed , May Jaya Rao noble soul rest in peace.

*Onlinenewsdiary.com Editor Kovuru Lakshmi and Consulting Editor Kovuru Hanumantha Rao expressed sorrow on the demise of JayaRao. They extended condolence to  Jaya Rao and Dr. C.Anilkumar families.

print

Post Comment

You May Have Missed