×

స్వామిఅమ్మవార్లకు ఘనంగా భృంగివాహనసేవ

స్వామిఅమ్మవార్లకు ఘనంగా భృంగివాహనసేవ

సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు  13 న  స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.
• ఈ సాయంకాలం స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ ఘనంగా జరిగింది.
• ఉత్సవాలలో భాగంగానే రుద్రహోమం, పారాయణలు, జపానుష్ఠానాలు జరిపారు.
• పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు.
• గ్రామోత్సవంలో కళారూపాలు ఘనం.
• 14వ తేదీన ఉదయం ఆలయ ప్రాంగణంలో సామూహిక భోగిపండ్ల కార్యక్రమం వుంటుంది.

print

Post Comment

You May Have Missed