భృంగి వాహనసేవ సేవలో సాంస్కృతిక, సేవా వైభవం

*శ్రీశైల దేవస్థానం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు బుధవారం 23 న స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.
• సాయంకాలం భృంగి వాహనసేవ సంప్రదాయరీతిలో జరిగింది.
• లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు నిర్వహించారు.
• సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం ఘనంగా జరిగింది.
• గ్రామోత్సవంలో పలు సంప్రదాయ జానపద కళారూపాల ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.
• ఆలయ దక్షిణమాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ధ, పుష్కరిణి వేదిక వద్ద, శివదీక్షా శిబిరాల వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ అందరిని అలరించింది.

*ఈ ఓ ఎస్.లవన్న పర్యవేక్షణలో వివిధ కార్యక్రమాలు చక్కగా రూపు దిద్దుకున్నాయి.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.