సమాచార శాఖ అధికారులు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మంగళవారం మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అదనపు సంచాలకులు నాగయ్య, సంయుక్త సంచాలకులు జగన్, అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వర రావు, యూనియన్ నాయకులు మారుతి సాగర్, యోగి, రమణ, భాస్కర్, పలువురు జర్నలిస్టుల సమక్షంలో, ఎఫ్ డీ సి బోర్డు రూంలో చైర్మన్ కేక్ ను కట్ చేశారు.