*Kidambi Sethu raman*
అహోబిలం పారువేట ఉత్సవంలో భాగంగా నాగులవరంలో దర్గా పక్కన వేంచేసిన అహోబలేశ్వరులు….రుద్రవరంలో స్వామి దర్శనానికి వచ్చిన భక్త ముస్లింలు….
As a part of Paruveta utsavam sri Ahobila narasimha swamy’s Paruveta pallaki is seated beside a darga and in Rudravaram Muslim devotees offered prayers to Lord…..
Bhakthi and Prapatti are the prime motto of Ahobilam paruveta utsavam a unique one…..