Online News Diary

జర్నలిస్టుల సమస్యలను త్వరలోనే పరిష్కరించాలని సమాచార శాఖ కమిషనర్ కు సిఎం ఆదేశం

అపరిష్కృతంగా వున్న జర్నలిస్టుల సమస్యలను త్వరలోనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఇప్పటికి ఏ రాష్ట్రం కల్పించని…

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో సహా మొక్కలు నాటారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు బుధవారం క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో సహా మొక్కలు నాటారు. కేసీఆర్, ఆయన సతీమణి శోభ, కుమారుడు, మంత్రి కె. తారక రామారావు, కేటీఆర్ సతీమణి శైలిమ, కేసీఆర్…

హరితహారం కార్యక్రమంపై ప్రజలలో అవగాహన పెంచేలా మీడియా సంస్థలకు, రిపోర్టర్లకు ‘హరితమిత్ర’ అవార్డులు – ముఖ్య మంత్రి కె.సి.ఆర్

తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ప్రజలలో అవగాహన పెంచేలా, మొక్కలు నాటడాన్ని ప్రోత్సహించేలా వార్తలు, కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన మీడియా సంస్థలకు, రిపోర్టర్లకు ‘హరితమిత్ర’ అవార్డులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. హరితహారం కార్యక్రమంపై మంచి వార్తలు…