January 22, 2026

Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal
శ్రీశైల దేవస్థానం: అన్నప్రసాద వితరణకు శ్రీమతి పి. పద్మ, హైదరాబాద్,  రూ. 1,00,116/-ల విరాళం, దేవస్థానం  పర్యవేక్షకులు ఎ. నాగరాజుకు గురువారం  అందించారు.
శ్రీశైల దేవస్థానం:విధినిర్వహణలో జవాబుదారీతనాన్ని పెంపొందించుకోవాలని ఈ ఓ లవన్న ఆదేశించారు. దేవస్థాన పరిపాలనా సంబంధిత  అంశాలపై   సోమవారం కార్యనిర్వహణాధికారి లవన్న  సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు....