శాశ్వత అన్నప్రసాద పథకానికి టి. వెంకట నాగేశ్వరమ్మ, ఏలూరు విరాళం
శ్రీశైల దేవస్థానం: శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,00,116 /-లను టి. వెంకట నాగేశ్వరమ్మ, ఏలూరు అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములుకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
స్వయం సహాయక బృందాలచే 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు, 150 ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటు- సి.ఎస్ .శాంతి కుమారి
హైదరాబాద్, డిసెంబర్ 23 : రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల మహిళలచే మొదటి విడతలో దాదాపు 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.…