×

సంప్రదాయ రీతిన  అశ్వవాహన సేవ

సంప్రదాయ రీతిన  అశ్వవాహన సేవ

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల  చివరి  రోజు మంగళవారం  ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలను జరిపారు.

సంప్రదాయ రీతిన  అశ్వవాహన సేవ:

ఈ బ్రహ్మోత్సవాలలో , వాహనసేవలో భాగంగా ఈ రోజు  సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ జరిగింది.

ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు చేసారు. తరువాత ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం జరిగింది.

print

Post Comment

You May Have Missed