శ్రీశైల దేవస్థానం:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు తో ముగింపు. బుధవారం ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలను నిర్వహించారు.
అశ్వవాహన సేవ:
వాహనసేవలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ జరిపారు.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు చేశారు. తరువాత ఆలయ ఉత్సవం ప్రత్యేకం.
