నంద్యాల జిల్లా:
*ఉగాది మహోత్సవాల అనంతరం వాహనాల రద్దీ కారణంగా క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించిన జిల్లా ఎస్పీ
*ట్రాఫిక్ అంతరాయం లేకుండా డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ
శ్రీశైల క్షేత్రంలో ఉగాది పండుగ అనంతరం భక్తులు ఒక్కసారిగా పార్కింగ్ ప్రదేశాలనుండి బయటికి రావడంతో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్షేత్ర స్థాయిలో బ్లూకోర్ట్ (మోటార్ సైకిల్ )వాహనంపై పర్యటించడంతో పాటు, డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితిని పరిశీలిస్తూ ట్రాఫిక్ పాయింట్స్ వద్ద అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.
