పారువేట ఉత్సవాలలో భాగంగా శ్రీ అహోబలేశ్వరులు నిన్న కోట కందుకూరు లో దాసులను అనుగ్రహించి, మర్రి పల్లెలో నేడు విజయం చేసియున్నారు.ఈ రోజు అర్థరాత్రికి యాదవాడ చేరుకుంటారు
As a part of Paruveta utsavam, Sri Ahobaleshwara reached marripalle from kota kandukur.in the midnight sri ahobaleshwara will reach yadawada
: kidambi sethu raman