*Kidambi Sethu raman*
ఈ రోజు చాతుర్మాస్య వ్రత దీక్షను స్వీకరిస్తున్న అహోబిల దేవాలయ పరంపర ధర్మకర్త, శ్రీ అహోబిల మఠం46వ పీఠాధిపతి వారు,అహోబిల దేవాలయానికి సంబంధించిన Ahobilam the divine abode of nava narasimha అన్న గ్రంథాన్ని ఆవిష్కరించారు…మోనోగ్రాఫ్ మొదటి ప్రతిని శ్రీ అహోబిల మఠం శ్రీకార్యం స్వామి,రెండవ ప్రతిని అహోబిలం దేవాలయ ముద్రకర్త & ప్రధానార్చకులు అందుకున్నారు.
ప్రత్యేక ధన్యవాదాలు:
శ్రీ లక్ష్మీ నారాయణన్….ప్రచురించిన వారు
శ్రీమతి గోమతి గౌడ ….రచయిత
శ్రీ లెనిన్….సహాయకులు
శ్రీ వినోద్ రంగనాథన్…. ఫోటోగ్రఫీ
శ్రీ ఉప్పల ప్రసాద్…ఫోటోగ్రఫీ
Today on the great occasion of Chaturmasya sankalpam,A monograph “Ahobilam,the divine abode of Nava Narasimha” was released by His Holiness 46th Peethadhipathi of sri ahobila math and hereditary trustee to Ahobilam devasthanam….First copy was received by Sri Karyam of Sri Ahobila math and Second by Pradhanarchaka and Mudrakartha of Ahobilam devasthanam….
Special thanks to,
Sri Lakshmi Narayana…Publisher and printers
Smt.Gomathi Gouda…..Author
Sri Lenin…… Assistant
Sri vinod Ranganathan…. Photography
Sri Uppala Prasad, Ahobilam…..Photography
And all technicians
