×

Aaakaasha deepam in Srisaila Devasthanam

Aaakaasha deepam in Srisaila Devasthanam

Srisaila Devasthanam: Aaakaasha deepam puuja, kumara swamy puuja, Bayalu veerabadra swamy puuja, Nandeeswara Puuja performed in the temple on 21st Nov.2023. Archaka swaamulu performed the puuja.

కార్తీకమాసంలో సాంస్కృతిక కార్యక్రమాలు:

కార్తీక మాసోత్సవాల సందర్భంగా పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.

ఈ రోజుN.C.R.T వారి సౌజన్యంతో ప్రఖ్యాత నాట్య కళాకారులు , భారత ప్రభుత్వ స్కాలర్ షిప్ అవార్డు గ్రహీత గురుక్రాంతికిరణ్ , వారి బృందం, హైదరాబాద్ ,సంప్రదాయ నృత్యప్రదర్శన చేసారు.ఈ కార్యక్రమములో వినాయక కౌత్వం, నమశ్శివాయ, హిమగిరితనయే, అంబాపరమేశ్వరి తదితర గీతాలకు పొన్నూరు హాస్య పద్మావతి, వి. వెన్నెలశ్రీ, సి. చిన్మయి, డి. చర్వితారెడ్డి, లక్ష్మీ అభీష్టశీల, లక్ష్మీ అక్షితశీల, ఎం. రేణుప్రియ, ఎం. లాస్యప్రియ, ఎం. బ్రాహ్మణి తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.

print

Post Comment

You May Have Missed