*@ a glance of special events in Srisaila Sankranti Brahmotsavm- 17th Jan.2022.
సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం 8.30గంటల నుంచి వేదశ్రవణం ఘనంగా జరిగింది.• అనంతరం హోమాలకు పూర్ణాహుతి శాస్త్రోక్తంగా నిర్వహించారు.• సాయంత్రం సదస్యం, నాగవల్లి కార్యక్రమాలు ఆగమోక్తంగా జరిగాయి.• రాత్రి ధ్వజావరోహణ నియమానుసారం జరిపారు. వివిధ కార్యక్రమాల్లో ఈ ఓ , అధికారగణం , సిబ్బంది , భక్తులు పాల్గొన్నారు. అర్చక స్వాములు , వేద పండితులు కార్యక్రమాలు జరిపారు.లక్ష కుంకుమార్చన పరోక్షసేవ ఘనంగా జరిగింది.
*P.T.Jagannathan, Nellore,A.P.donated Rs.One Lakh For Gosamrakshana Nidhi.