
*శ్రీశైల దేవస్థానం: శుక్రవారం జరిగిన వివిధ కార్యక్రమాలు*
*అన్నప్రసాద వితరణకు విస్తరాకుల విరాళం
*Inspection By Executive Officer regarding Anna prasaadha vitharana
*Ankalamma Vishesha Pooja performed in the temple
*Traditional dance performed in Kalaaradhana
*Srisaila Giri Pradikshana held with divine joy
*కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామివారు హాటకేశ్వరాలయాన్ని, ఫాలధార – పంచధారవద్ద శారదా చంద్రమౌళీశ్వరుల ఆలయాన్ని సందర్శించి పూజాదికాలు జరిపించుకున్నారు.
వీరి వెంట కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, వేదపండితులు, అర్చకస్వాములు, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు తదితరులు పాల్గొన్నారు.
* Laksha kumkumarchana paroksha seva performed in the temple.
*Uyala Seva, PALLAKI SEVA performed in the temple.