శ్రీశైల దేవస్థానం:ఆదివారం దృశ్య మాలిక *@ a glance in Srisaila Devasthanam on 1st feb.2026
- పల్లకీ ఉత్సవం
- ఊయలసేవ
- లక్షకుంకుమార్చన
- శ్రీశైలగిరి ప్రదక్షిణ
- యం. నాగేంద్రబాబు విజయవాడ ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ. 1,00,116/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడుకు అందించారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు. ఈ కార్యక్రమములో పర్యవేక్షకులు పి. దేవిక కూడా ఉన్నారు.
