Srisaila Devasthanam: Pallaki Seva, Uyala Seva performed in the temple on 22nd March 2025. Archaka swaamulu performed the puuja events.
*Sampradaya Nrutyam performed in Kalaaraadhana.
*అన్నప్రసాద వితరణకు విరాళంగా రూ. 2,00,232/-లను శ్రీమతి కనకదుర్గ, బాలాపూర్, రంగారెడ్డి జిల్లా అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములుకు అందించారు . దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
* దేవస్థానం నిర్వహిస్తున్న ప్రాణదాన ట్రస్టుకు విరాళం రూ. 1,00,011/-లను బి పల్లవి, నెల్లూరు , గో సంరక్షణ పథకానికి విరాళం రూ. రూ. 1,00,011/- బి. మౌనిక, నెల్లూరు , అన్నప్రసాద వితరణకు విరాళం రూ. 1,00,011/-లను బి. యామిని సురేష్ రెడ్డి, నెల్లూరు, అన్నప్రసాద వితరణకు విరాళం రూ. 1, 00,011 బసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గో సంరక్షణ పథకానికి రూ. రూ. 1,00,011/-లను బసిరెడ్డి సాయిచరణ్, నెల్లూరు అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములు, పర్యవేక్షకులు టి. హిమబిందు, నాగరాజులకు అందించారు. దాతలకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.