-21 కొత్త జిల్లాలతో కొంగొత్త పాలన
-నేడే శుభారంభం
-కొత్తగా..21 జిల్లాలు 25 డివిజన్లు 125 మండలాలు
-ఇక తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు
-కేసీఆర్ చేతుల మీదుగా సిద్దిపేట ఆవిర్భావం
-ఇతర కొత్త జిల్లాలను ప్రారంభించనున్న
-మండలి చైర్మన్, స్పీకర్, మంత్రులు
-కొత్త కలెక్టర్లు, ఎస్పీలు సిద్ధం
-జిల్లాకు సుమారు మూడు లక్షల కుటుంబాలు
-వందేండ్ల తర్వాత విప్లవాత్మక సంస్కరణలకు నాంది
-పాలన వికేంద్రీకరణతో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు
-మండలాలుగా మోటకొండూరు, అడవిదేవులపల్లి
-ఉద్యోగులకు అందిన ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు
తెలంగాణ చరిత్రలో సరికొత్త పుటలు తెరచుకోనున్నాయి. అరవిరిసిన పూల రేకుల్లాంటి 21 నూతన జిల్లాలతో కలిపి రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 31కి చేరింది. పాలనా వ్యవస్థలో ఇదో భారీ అధికార వికేంద్రీకరణ