సిద్దిపేట జిల్లాలో నూతన మండలం మర్కూక్‌ను ఇవాళ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాను ప్రారంభించిన అనంతరం ఆయన మర్కూకు వచ్చారు. అక్కడ తహశీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
<
>