యాదాద్రి :
యాదాద్రి లక్ష్మి నరసింహస్వామికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా బుధవారం 7లక్షల 27వేల 531 రూపాయల ఆదాయం సమకూరింది. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.18,040, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.14000, వ్రత పూజల ద్వారా రూ.7,000, కళ్యాణకట్ట ద్వారా రూ.4,500, గదుల విచారణ శాఖ ద్వారా రూ.33,500, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,76,165, వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు.