శ్రీ దుర్గా నవరాత్రోత్సవాలు – శ్రీ కనకదుర్గ దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ – శ్రీ దుర్ముఖ నామ సంవత్సర దసరా మహోత్సవములు – 2016. ది. 01-10-2016 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ది. 11-10-2016 ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు
*శ్రీ దుర్గా నవరాత్రోత్సవాలు…*
1) శనివారము
శ్రీ స్వర్ణకవచ *దుర్గాదేవి* (శైలపుత్రి)
ఎరుపుచీర
ఆవునేయి నివేదన
పొంగలి(పులగం)
2) ఆదివారము
*శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి*
పసుపుచీర
పంచదార నివేదన
దధ్యన్నము
3) సోమవారము
*శ్రీ గాయత్రి దేవి*
గులాబిచీర
పాలతో నైవేద్యం
గుడాన్నం
(చెక్కెర పొంగలిలో పంచదారకు బదులుగా బెల్లం )
4) మంగళవారము
*శ్రీ అన్నపూర్ణా దేవి*
గోధుమ రంగు చీర
అప్పాలు నైవేద్యం
నేతి అన్నం
5) బుధవారము
*శ్రీ కాత్యాయని దేవి*
పసుపుచీర
అరటి పళ్లు నైవేద్యం
పాయసాన్నం
6) గురువారము
*శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి*
ఆకుపచ్చ
తేనే నివేదన
పులిహోర
7) శుక్రవారము
*శ్రీ మహాలక్ష్మిదేవి*
చిలుకపచ్చ చీర
బెల్లం నైవేద్యం
పాయసం
8) శనివారము
*శ్రీ సరస్వతీ దేవి*
తెలుపురంగు చీర
జీడిపప్పు కొబ్బరికాయ నివేదన
9) ఆదివారము
*దుర్గాష్టమి శ్రీ దుర్గా దేవి*
ఎరుపు చీర
పేలాలు పాయసం నైవేద్యం
10) సోమవారము
మహర్నవమి
*శ్రీ మహిషాసురమర్ధినీ దేవి*
బూడిదరంగు చీర
నువ్వులు గుడాన్నం నైవేద్యం
11) మంగళవారము
విజయదశమి *శ్రీ రాజరాజేశ్వరి దేవి*
అనేక వర్ణాలు కలిగినచీర
యథాశక్తి అన్నిరకముల నైవేద్యాలు పండ్లు నివేదన చేయవచ్చును.