హైదరాబాద్ : టి.ఎస్. నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాల ద్వారా ఈ సంవత్సరం 2 లక్షల 34 వేల ఎకరాలకు సాగునీరందించాలని ఆదేశించిన మంత్రి హరీష్ రావు . బుధవారం ఐడిసి పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి .