శిల్పారామంలో ఇండియన్ డాన్స్ ఫెస్టివల్ హైదరాబాద్ 2016 లో ప్రేక్షకులను ఆకట్టుకున్న “ప్రహ్లద చరిత్ర”
రెండవ రోజు ఉత్సవాల ప్రదర్శనల భాగంగా ఈ రోజు కార్యక్రమంలో పసుమర్తి రత్తయ్య శర్మ మరియు వేదాంతం వెంకటాచలపతి బృందంచే కూచిపూడి యక్ష గాణం ” ప్రహ్లద చరిత్ర ” ఆధ్యంతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంది.
ఈ ప్రదర్శనలో కళాకారులు వేషధారణ ఎంతగానో అలరించాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తి తో తిలకించారు