శ్రీశైల దేవస్థానం:ఈ రోజు (27.01.2026) సాయంత్రం యల్. పార్ధసారథి గౌడ్ , నంద్యాల , కుటుంబ సభ్యులతో కలిసి 10 గ్రాములతో తయారు చేయించిన బంగారు హారాన్ని ఈ రోజు 27న సాయంత్రం దేవస్థానమునకు సమర్పించారు.
అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ బంగారు హారాన్ని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడుకు అఅందజేశారు.
అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందించారు,ఈ కార్యక్రమములో పర్యవేక్షకులు గంజి రవికుమార్ తదితరులు ఉన్నారు.
