
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం)శనివారం ఎస్. లక్ష్మీ , బృందం శ్రీశైలం వారు సంప్రదాయ నృత్య కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో సిద్ధివినాయకశరణం, వినాయక కౌత్వం, గణపతికౌత్వం, మూషికవాహన, తాండవనృత్యం, ఓం నమశ్శివాయా, శివతాండవం, కొలువై ఉన్నాడే, తదితర గీతాలకు సర్వజ్ఞ, వరలక్ష్మీ గీత తదితరులు నృత్యప్రదర్శన చేశారు.
.