స్వర్ణ రథంపై శ్రీ స్వామి అమ్మవార్లకు పూజాదికాలు

శ్రీశైల దేవస్థానం: బుధవారం  వర్షం కారణంగా స్వర్ణ రథోత్సవం నిలిచింది. కాగా  రథంపై అధిరోహింపజేసిన శ్రీ స్వామి అమ్మవార్లకు యధావిధిగా పూజాదికాలు జరిపారు. అర్చక స్వాములు పూజలు నిర్వహించారు. ఈ వో తదితర అధికారులు , సిబ్బంది , భక్తులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.