శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) సోమవారం వై. సృజన , బృందం, హైద్రాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఈ కార్యక్రమం లో గణపతి స్తోత్రం, మూషికవాహన, శివతాండవం, హరహరశంభో, శివోహం తదితర గీతాలకు వై. సృజన, శ్రీవల్లి, షణ్ముఖి తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.