EO , Brahmasri Madugula Nagaphani Sharma participated in PALLAKI SEVA

Srisaila Devasthanam: PALLAKI SEVA performed in the temple on 16th Nov.2023. EO and Brahmasri Madugula Nagaphani Sharma and others participated in the event.

*

శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా పలు ధార్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు

చేసారు.

 ఈ కార్యక్రమాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీశైలదేవస్థానం , జాతీయ సాంస్కృతిక పరిశోధన ,శిక్షణా సంస్థ (National Cultural Research and Training centre), దక్షిణప్రాంతీయ కేంద్రం, బెంగళూరు  సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్నారు. కొన్ని కార్యక్రమాలు దేవస్థానం పక్షాన ఏర్పాటు చేసారు.

గురువారం  N.C.R.T వారి సౌజన్యంతో ప్రఖ్యాత నాట్యకళాకారులు డా. బిందు అభినయ బృందం  కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించింది . ఈ కార్యక్రమములో అనురాధవిశాల్, కీర్తన, శ్రావణి, రూప, శిరిష, ప్రణీధ, వైష్ణవి, మృదున, రాగమల్లిక, ఉదయశ్రీ, లిఖితాశ్రీ, ఆరాధ్య తదితరులు ఆయా అంశాలకు నృత్య ప్రదర్శనను చేసారు.

 మాడుగుల నాగఫణిశర్మ  అష్టావధానం:

శుక్రవారం  రాత్రి 8.00 గంటలకు  బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ  అష్టావధాన కార్యక్రమం వుంటుంది.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.