శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా నియమితులైన డి. పెద్దిరాజు శ్రీశైలం చేరుకున్నారు. అతిథిగృహం వద్ద కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, పలువురు అధికారులు పెద్దిరాజుకు స్వాగతం పలికారు. 25న ఉదయం పెద్దిరాజు కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు