శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) మంగళవారం ఎం. దానకోటేశ్వరి , బృందం, గుడివాడ గాత్ర కచేరి కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద సాయంకాలం నుండి ఈ గాత్ర కచేరి కార్యక్రమం జరిగింది.
శివపార్వతి కల్యాణ గానామృతంపై ఎం. దానకోటేశ్వరి, ఎం.వి. వర ప్రసాదరావు, పి. సీతామహాలక్ష్మి ఎల్. వాణి, ఎల్. శిరీష, పి. భాస్కరరావు, పి. రమణ, జ్యోతి, వెంకటరావమ్మ, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, ఎస్. ప్రమీల, రాఘవరావు, శేషుకుమారి, దాసు తదితరులు పాల్గొన్నారు.
బుధవారం సాంస్కృతిక కార్యక్రమాలు:
పెరణి సంతోష్ , బృందం, జనగామ వారు పేరిణి శివతాండవ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పిస్తారు.