రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన మాజీ మంత్రి ఎం. మాణిక్ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాణిక్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని అధికారులను ఆదేశించారు