శ్రీశైల దేవస్థానం:
14.01.2023 : special programmes : this post at 6 am.
• సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజైన నేడు (14.01.2023) న స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు
• ఈ సాయంకాలం స్వామిఅమ్మవార్లకు రావణ వాహనసేవ,
• ఉత్సవాలలో భాగంగానే రుద్రహోమం, పారాయణలు, జపానుష్ఠానాలు
• ఈ ఉదయం గంగాధర మండపం వద్ద భోగిమంటల కార్యక్రమం
• భోగి సందర్భంగా చిన్నారులకు సామూహిక బోగిపండ్ల కార్యక్రమం
• పురవీధుల్లో స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం
• 15వ తేదీ ఉదయం మహిళలకు దక్షిణ మాడవీధిలో ( శివవీధిలో) ముగ్గుల పోటీలు
• 15వ తేదీ సాయంత్రం స్వామిఅమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం