
ఉత్తర భారత, నేపాల్ యాత్ర లో దర్శింప క్షేత్రములు.
1. నైమిషారణ్యం
2. అయోధ్య
3. లుంబిని ( నేపాల్ బుద్ధుని జన్మస్థలి)
4.ఫోఖ్రా. ( నేపాల్ )
5. గండకి ( సాలగ్రామం )
6. ముక్తినాధ్
7. మనోకమన ఆలయం
8. జల శయన నారాయణ ఆలయం
9. ఖాట్మండు పశుపతి నాధ్ ఆలయం
10.నారాయణ ఘాట్ ఆలయం
11.మిదిలా నగర్ ,జనకపురి ( సీతా దేవి జన్మస్థలి)
12. విష్ణు గయ
13. ప్రయాగ
14. వారణాసి( కాశి )
ఈ యాత్రకువచ్చే వారు. హైదరాబాద్ నుండి తిరిగి హైదరాబాద్ వరకు ప్రయాణ చార్జీలు ,సాపాట్లు(భోజనాలు), వసతితో కలిపి ప్రతి ఒక్కరు చెల్లించవలసిన మొత్తం తదితర వివరాలకు తమని సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.
ఫోన్ నంబర్స్ :
1. S.T.P. భాస్కరాచార్యులు. 9490300472,9849327472 .
2. నామవరపు వెంకటేశ్వర రావు. 9490302236.