◆ గణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి హరీష్ రావు గారు
● సిద్దిపేట లో వినాయక చవితి సందర్బంగా మంత్రి హరీష్ రావు గారు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి గారి నివాసం లో గణనాథునికి పూజాలు నిర్వహించిన అనంతరం పట్టణంలోని 5వార్డు కౌన్సిలర్ ధర్మ వరం స్వప్న – బ్రహ్మం ఇంటివద్ద ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక నవ రాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు.