
కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఈ రోజు(17-11-2021) జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం( వన్ టైం సెటిల్మెంట్) అమలు పై సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, డిఎల్ డిఓలు, డిఎల్ పిఓలు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్ లు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, హౌసింగ్ పిడీ, ఈఈలు, డిఈలు, ఏఈలు, అన్ని పంచాయతీల సెక్రటరీలు/ అడ్మిన్ సెక్రటరీలు, వీఆర్వోలు, ఇంజనీర్ అసిస్టెంట్ /వార్డు అమెనిటీస్ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు . ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) తమీమ్ అన్సారీయా , జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య , డిపిఓ ప్రభాకర్ రావు, డ్వామా పిడి అమరనాథ రెడ్డి,గృహ నిర్మాణ సంస్థ పిడి వెంకట్ నారాయణ, తదితరులు.