మళ్ళీ కంప్యూటరీకరణ పద్దతిలో వసతి కల్పన సౌకర్యం 

శ్రీశైలదేవస్థానం: దేవస్థానం లో కంప్యూటరీకరణ పద్దతిలో వసతి కల్పన సౌకర్యం  తిరిగి గంగాసదన్‌లో ఈ రోజు (01.09.2021)న  పున: ప్రారంభించారు.
దేవస్థానం వెబ్‌సైట్ ఆధునీకరణ ప్రక్రియ కారణంగా గత కొన్ని రోజులుగా రాత విధానం లో ( మ్యాన్యువల్) పద్దతిలో వసతి కల్పన కల్పించారు.
అయితే వెబ్‌సైట్ ఆధునీకరణలో కొత్తగా అకామిడేషన్ మ్యాడ్యుల్ రూపొందించడంతో తిరిగి ఈ రోజు నుంచి కంప్యూటరీకరణ విధానం లో వసతికల్పన ప్రారంభించారు.
ఈ విధానాన్ని కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న  ప్రారంభించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.