
* కర్నూలు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి ఈ రోజు (13-07-2021) న మధ్యాహ్నం , కోవిడ్-19, ఖరీఫ్ సీజన్ సన్నద్ధత, ఎన్ఆర్ఈజిఎస్ పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ (రూరల్), ఏఎంసియుఎస్ & బిఎంసియుఎస్, గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలు, డాక్టర్ వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ లు, నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు 90 రోజుల్లో ఇంటి స్థలాల మంజూరు, ఇంటి నిర్మాణాల పురోగతి, ఆర్ ఓ ఎఫ్ ఆర్ ల్యాండ్ డెవలప్మెంట్ తదితర అంశాల పై జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్. వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, డి ఆర్ ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు, తదితరులు .
* Covid -19 నివారణ సహాయక కార్యక్రమాలపై ఎన్జీవోలతో నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు.