
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి‘‘స్పందన” పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.స్థానిక కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ) రామ సుందర్ రెడ్డి,జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్,అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, పంచాయతీరాజ్ ఎస్ ఈ సుబ్రహ్మణ్యం, డ్వామా పిడి అమర్నాథరెడ్డి, అగ్రికల్చర్ జెడి ఉమామహేశ్వరమ్మ, హౌసింగ్ పిడి వెంకట నారాయణ తదితరులు.