
* మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా లో భాగంగా ఈ రోజు 03.07.2021 న ఆదోని డివిజన్ గొనేగండ్ల మండలం, కైరవడి గ్రామం లేఅవుట్ ఇళ్ళ నిర్మాణాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి. వీర పాండియన్, ఆదోని ఆర్.డి.ఓ రామకృష్ణారెడ్డి, తహసిల్దార్ వేణు గోపాల్ శర్మ, ఎం పి డి ఓ ప్రవీణ్ కుమార్, అధికారులు.