*Dr. Arja Srikanth
ఏపీ స్టేట్ కోవిద్ నోడల్ అధికారి,AP Covid Command Control 23.5.21
*
కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తోంది. పాజిటివ్ రేటు 25.5 % నుండి 20.48% కు తగ్గింది
నమూనా పరీక్షలు: 91629
కోవిడ్ పాజిటివ్ : 18767
పాజిటివ్ రేట్ : 20.48%
మరణాలు : 104
మరణాలు ఇంకా తగ్గలేదు.
అధిక మరణాలు పశ్చిమగోదావరి జిల్లా 13
చిత్తూరు 15
*అత్యధిక కేసులు:
తూర్పు గోదావరి
2887 చిత్తూరు 2323
మిగిలిన జిల్లాలలో కాస్త అదుపులోకి వచ్చాయి
కరోనా యాక్టివ్ కేసులు: 209237
కరోన *మృతులు*
ఇప్పటివరకు: 10126 (0.64%).
కరోనా వల్ల మృతుల సంఖ్య పది వేలు దాటింది
రికవరీ . 15.80 లక్షల లో 13.61లక్షల మంది రికవర్ అయ్యారు. (86.13%)
రికవరీ శాతం కూడా కొద్దిగా పెరిగింది
రెండు లక్షల కు పైగా పాజిటివ్ కేసులు, ఇంకా పరిరక్షించాల్సిన లక్షమంది మన చుట్టూ ఉన్నారు.
అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దు. వెళ్లిన తప్పక మాస్కులు ధరించండి భౌతిక దూరం పాటించండి..
జాగ్రత్త గా ఉంటూ కుటుంబాన్ని కాపాడుకోవాలి.
లేదంటే కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలవుతుంది.