ప్రజా కవి, రచయిత, పాత్రికేయులు, ఆత్మీయులు దేవిప్రియ ఇవ్వాళ తెల్లవారు ఝామున నిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాసవిడిచారు . మధ్యాహ్నం ఒంటి గంటకు తిర్మలగిరి స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘాలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసాయి. దేవిప్రియ ఇకలేరు అని తెలిసి పలువురు సీనియర్ జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేసారు.