శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం – భద్రాచలం
21న పాక్షిక సూర్య గ్రహణం సందర్బంగా 20న రాత్రి గం|| 8.00లకు ఆలయాన్ని మూసివేశారు. గ్రహణము పూర్తయిన తదుపరి 21న మధ్యాహ్నం గం||2.30 ని||లకు ఆలయ తలుపులు తెరచి ఆలయ శుద్ధి కార్యక్రమం , సంప్రోక్షణ, శాంతి హోమములు, ఆరాధనలు, నివేదనలు పూర్తయిన అనంతరం సాయంత్రం గం|| 5.00ల నుండి గం||6.00ల వరకు మాత్రమే భక్తులను శ్రీస్వామి వారి దర్శనానికి అనుమతీస్తారు.