*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
ఏకోత్తర
సహస్ర కలశాభిషేకం
14.11.2019 నుండి 16.11.2019 వరకు
దిగువ అహోబిలం
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో 16.11.2019 నేడు సహస్ర కలశాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది.అనంతరం శాత్తుమొరయి.
తదుపరి శ్రీ ప్రహ్లాదవరదులు మూలస్థానానికి వేంచేశారు.కుంభ ప్రోక్షణంతో సహస్ర కలశాభిషేకం పూర్తి అయినది.
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Sahasra Kalasaabhishekam
16.11.2019
Lower Ahobilam
Today sahasra kalasaabhishekam is performed this is followed by saathumorai.later sri Prahladavarada is taken back to Moolasthanam.
With kumbha prokshanam sahasra kalasaabhishekam concluded.