*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
ఏకోత్తర
సహస్ర కలశాభిషేకం
14.11.2019 నుండి 16.11.2019 వరకు
దిగువ అహోబిలం
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో శ్రీ స్వామి వారికి న్యూనాతిరేవ శాంత్యర్థం, లోక క్షేమార్థం 14.11.2019 నుండి 16.11.2019 వరకు 1001 కలశ జలాలతో విశేషంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించాలని అహోబిల మఠం 46వ పీఠాధిపతి వారి దివ్య నియమనం.
తత్ ఉత్సవార్థం నేడు అంకురార్పణం నిర్వహించారు. ఆలయ పరంపర ధర్మకర్త శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి వారు అహోబిలం విచ్చేసారు
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Sahasra Kalasaabhishekam
14.11.2019 to 16.11.2019
Lower Ahobilam
Ankurarpanam is performed today 14.11.2019.
HH peetadhipathi of sri Ahobila math,the hereditary trustee reached Ahobilam