*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
ఏకోత్తర
సహస్ర కలశాభిషేకం
14.11.2019 నుండి 16.11.2019 వరకు
దిగువ అహోబిలం:
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో శ్రీ స్వామి వారికి న్యూనాతిరేవ శాంత్యర్థం, లోక క్షేమార్థం 14.11.2019 నుండి 16.11.2019 వరకు 1001 కలశ జలములతో విశేషము గా సహస్ర కలశాభిషేకం నిర్వహించాలని అహోబిల మఠం 46వ పీఠాధిపతి వారి దివ్య నియమనం.
ఇందుకు,గంగ యమునా గోదావరి బ్రహ్మపుత్ర కృష్ణ కావేరి,గండకి …ఇత్యాది సకల పుణ్య నదుల తీర్థాన్ని యథాశక్తి తీసుకొని , అయోధ్య, మధుర, పుష్కర0, నైమిశారణ్య0,శ్రీ రంగం, శ్రీ వేంకటం, కంచి వంటి పుణ్య క్షేత్రముల నుండి మట్టిని సేకరించారు.భగవత్ ప్రోక్త
శ్రీ పాంచరాత్ర దివ్యాగమ శాస్త్రములో విధిని అనుసరించి ద్రవ్యములు కూడా సేకరించారు.
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Sahasra Kalasaabhishekam
14.11.2019 to 16.11.2019
Lower Ahobilam
By the divine orders of His Holiness 46th Peetadhipathi of Sri Ahobila math,the hereditary trustee, for the Loka kshemam..ekotthara sahasra kalasaabhishekam is going to be performed from 14.11.2019 to 16.11.2019.
For this, Water from holy rivers like Ganga ,Yamuna Gandaki,Gomathi Godavari, Krishna kaveri are collected and Mud from Punya kshetram like Ayodhya ,Mathura Dwaraka Puri sri rangam Sri venkatam kanchi are also collected.
Dravyams as specified by Pancharatra Divyagama sastra are also collected.
Ankurarpanam will be performed on 14.11.2019.
15.11.2019…. Adivasam and Kalasa avahanam
16.11.2019…. Ekkotthara sahasra kalasaabhishekam
This mahothsavam will be celebrated in presence of HH peetadhipathi of Sri Ahobila math.